Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనకల్‌లో కారు, ట్రాక్టర్‌ ఢీ.. నలుగురికి గాయాలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 10, 2026 11:03 AM ఖమ్మంGeneral
బోనకల్‌లో కారు, ట్రాక్టర్‌ ఢీ.. నలుగురికి గాయాలు - Udayam
బోనకల్‌ రావినూతల వే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి కారు, ట్రాక్టర్‌ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. సింగరాయపాలెంకు చెందిన ముగ్గురు కారులో వత్సవాయి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఉన్న బెల్లంకొండ రామారావు, షేక్‌ సలీం, జీ.రాజాచారి, ట్రాక్టర్‌ డ్రైవర్‌ కోమటి వంశీ గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...