Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల ఊరేగింపులో ఘర్షణ

Follow Udayam on Google
శివ కుమార్ Aug 14, 2026 4:43 PM సూర్యాపేటGeneral
బోనాల ఊరేగింపులో ఘర్షణ - Udayam
సూర్యాపేట జిల్లా తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్‌ యువజన కార్యకర్త గుణగంటి చంద్రకాంత్‌గౌడ్‌పై కత్తులతో దాడి జరిగినట్లు సమాచారం. ఘటనలో ఆయనతోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్‌గౌడ్‌ను సూర్యాపేట మెడికల్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...