Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 25, 2026 12:26 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు - Udayam
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గోల్కొండలో ప్రారంభమై పాతబస్తీలో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు, పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...