Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో బోనాల జాతర హంగామా

అనురూప్ గౌడ్ Jul 15, 2026 11:29 AM హైదరాబాద్ 7 viewsabout 3 hours ago
నగరంలో బోనాల జాతర హంగామా - Udayam Digital
హైదరాబాద్‌లో నెల రోజుల పాటు బోనాల పండుగ ఆధ్యాత్మిక శోభతో దద్దరిల్లనుంది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల వేషధారణలు, సీరియల్ లైటింగ్‌ల మధ్య దాదాపు 3,500 దేవాలయాలలో ఈ ఉత్సవాలు అంబరాన్నంటనున్నాయి. ఈ వేడుకల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని మంత్రి పొన్నం తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...