Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవదుర్గ ఆలయంలో బోనాలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 05, 2026 8:44 PM నిజామాబాద్General
నవదుర్గ ఆలయంలో బోనాలు - Udayam
నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని నవదుర్గ ఆలయంలో టీఎన్‌జీఓఎస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం బోనాలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...