Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో విచారణ

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 8:05 AM హైదరాబాద్General
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో విచారణ - Udayam
బొల్లారం ఆర్మీ క్యాంపస్‌లో ఆయుధాల చోరీ ఘటనలో ఎలాంటి ఉగ్రకోణాలు లేవని, దోపిడీల కోసమే ఈ కుట్ర పన్నినట్లు మల్కాజ్‌గిరి సీపీ సుమతి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ హవల్దార్‌ మల్లేశ్‌తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...