Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో ట్విస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:46 AM హైదరాబాద్General
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో ట్విస్ట్ - Udayam
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో చోరీ చేసిన ఆర్మీ ఆయుధాలతో బ్యాంకులు, బంగారు దుకాణాలను దోపిడీ చేయాలని ప్రధాన నిందితుడు మాజీ హవిల్దార్ మల్లేశ్ పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో నిందితుడికి సహకరించిన ముగ్గురు ఆర్మీ ఉద్యోగులతో పాటు మొత్తం ఏడుగురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...