వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో విశ్రాంత బొగ్గు పెన్షన్ దారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు గజేల్లి వెంకటయ్య మాట్లాడుతూ నూతన బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనాలని డిమాండ్ చేశారు.
గత 12 ఏళ్లలో సింగరేణికి ఒక్క బొగ్గు బ్లాక్ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వేలంలో సింగరేణి పాల్గొని బొగ్గు గనులను పొందాలని కోరారు.
Comments
Loading comments...

