వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నీటిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

