Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి రైల్వే అండర్ బ్రిడ్జిలో వరదనీరు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 2:50 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
బొబ్బిలి రైల్వే అండర్ బ్రిడ్జిలో వరదనీరు - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట రైల్వే అండర్ బ్రిడ్జిలో వరదనీరు చేరింది. నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో రైల్వే అధికారులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో బొబ్బిలి–మల్లమ్మపేట మధ్య రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్ బ్రిడ్జిలో నిలిచిన నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...