వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణానికి చెందిన రేషన్ డీలర్ దామోదర్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అందరితో కలిసిమెలిసి ఉండే దామోదర్ మరణించడంతో దిబ్బవీధిలో విషాదఛాయాలు అలముకున్నాయి.
దామోదర్ మృతదేహాన్ని ఎమ్మెల్యే బేబినాయన సందర్శించి నివాళులర్పించారు. రేషన్ డీలర్ల సంఘం నాయకులు, రేషన్ డీలర్లు సంతాపం ప్రకటించారు.
Comments
Loading comments...

