Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ: వామపక్షాలు

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 2:42 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి నాయకులు పి.శంకరరావు, కె.ప్రసాదరావు, ఎం.గోపాలం చెప్పారు. బొబ్బిలి సీపీఎం కార్యాలయంలో శనివారం మాట్లాడారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను, పౌర సేవలు ప్రైవేటీకరణ రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల్లో ప్రజలు వద్దకు వెళ్తామన్నారు. ఎన్నికల్లో వామపక్షాలను ఆదరించాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...