వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి నియోజకవర్గంలోని మండలాల వారీగా ఎంపీపీ రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. బొబ్బిలి ఎస్సీ జనరల్, రామభద్రపురం మహిళా జనరల్, బాడంగి బీసీ జనరల్, తెర్లాం ఎస్సీ మహిళకు కేటాయించారు.
బొబ్బిలి, తెర్లాం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆశావహుల్లో నిరాశ నెలకొంది. రిజర్వేషన్లతో రాజకీయ సమీకరణాలు మారడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి పెరిగింది.
Comments
Loading comments...

