Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాహిల్స్‌ నుంచి షేక్‌పేట్‌ వరకు భారీ ఫ్లైఓవర్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 9:58 AM హైదరాబాద్General
బంజారాహిల్స్‌ నుంచి షేక్‌పేట్‌ వరకు భారీ ఫ్లైఓవర్‌ - Udayam
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 నుంచి షేక్‌పేట్‌ వరకు ఆరు లేన్లతో సుమారు 9 కిలోమీటర్ల పొడవున భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వైపు రాకపోకలు సాగించే వాహనదారుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...