వార్తలకు తిరిగి వెళ్లండి

సూడాన్‌లోని వెస్ట్ కోర్దోఫాన్‌లో బంగారు గని కూలిపోవడంతో 67 మంది మృతి చెందారు. పలువురు గల్లంతైనట్లు ప్రాణాలతో బయటపడినవారు తెలిపారు.
శిథిలాలను తొలగించేందుకు సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

