Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంధనకల్‌ జీపీని తనిఖీ చేసిన ఇన్‌ఛార్జ్‌ డీపీఓ

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:14 PM రాజన్న సిరిసిల్లGeneral
బంధనకల్‌ జీపీని తనిఖీ చేసిన ఇన్‌ఛార్జ్‌ డీపీఓ - Udayam
ముస్తాబాద్‌ మండలం బంధనకల్‌ గ్రామపంచాయతీని ఇన్‌ఛార్జ్‌ డీపీఓ వీరభద్రయ్య తనిఖీ చేశారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి నంబర్‌కు ఫోన్‌ నంబర్‌ అనుసంధానం చేయాలని, గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...