Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండ్లగూడ పెద్ద నాలా బ్రిడ్జి సైడ్ వాల్ కూలిపోవడంతో ప్రమాదం పొంచి ఉంది.

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 10:16 PM మేడ్చల్General
బండ్లగూడ పెద్ద నాలా బ్రిడ్జి సైడ్ వాల్ కూలిపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. - Udayam
మేడ్చల్ జిల్లా కీసర–ఈసీఐఎల్ ప్రధాన రహదారిలోని బండ్లగూడ పెద్ద నాలా బ్రిడ్జి సైడ్‌వాల్ ఒకవైపు కూలిపోవడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. నెలలుగా గోడ దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే మరమ్మతులు చేపట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...