Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్‌పై నరేందర్‌రెడ్డి విమర్శలు

Follow Udayam on Google
sudheer Sep 17, 2026 5:16 PM కరీంనగర్General
కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినా కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ జరపకపోవడం వెనుక బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం ఉందని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ, మంచి జరిగితే బీజేపీకి, చెడు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ కేంద్ర మంత్రి లబ్ధి పొందుతున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...