Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CJPకి అమెరికా నుంచి నిధులు: అమెరికా సింగర్

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 6:09 PM అంతర్జాతీయంGeneral
CJPకి అమెరికా నుంచి నిధులు: అమెరికా సింగర్ - Udayam
కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP)కి అమెరికాలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని సింగర్‌ మేరీ మిల్బెన్‌ ఆరోపించారు. ఈ శక్తులకు వ్యతిరేకంగా భారత యువత శాంతియుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఇలాంటి ఉద్యమాలను ఎదుర్కోవాలని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. సర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...