వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా, దీపావళి వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 11.40 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
చెల్లింపుల పరిమితి కారణంగా ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 అందనుంది.
Comments
Loading comments...

