Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గమ్మను దర్శించుకున్న సినీ తారలు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:59 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
దుర్గమ్మను దర్శించుకున్న సినీ తారలు - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా చండీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను సినీ ప్రముఖులు మురళీ మోహన్, శ్రీనివాస్ రెడ్డి, రాజా రవీంద్ర తదితరులు బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...