వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదే కల్తీ నెయ్యి కేసులో భోలేబాబా, శ్రీవైష్ణవి డెయిరీ, సుకృతి ఫుడ్స్కు చెందిన సుమారు రూ.130 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పీఎంఎల్ఏ చట్టం కింద సంస్థల ప్రమోటర్లు విపిన్ జైన్, కైలాశ్ చంద్ర మంగ్లా, వారి కుటుంబ సభ్యుల ఆస్తులపైనా చర్యలు తీసుకుంది.
తితిదేకు భోలేబాబా రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
Comments
Loading comments...

