Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎమ్మెల్సీ కారుకు ప్రమాదం.. దంపతులకు స్వల్ప గాయాలు

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 10:29 AM హైదరాబాద్General
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్ద తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో బల్మూరి వెంకట్‌, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Comments

G
Loading comments...