Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యాకర్ల కొత్త పన్నాగం

Follow Udayam on Google
Sai Sep 18, 2026 11:32 AM జాతీయంGeneral
హ్యాకర్ల కొత్త పన్నాగం - Udayam
ఓపెన్‌సోర్స్ ఏఐతో హ్యాకర్లు బ్లాక్‌చెయిన్ లావాదేవీలు, స్మార్ట్ కాంట్రాక్టుల్లో మాల్వేర్ ఆదేశాలను దాచుతున్నారని చైన్‌అనాలిసిస్ తెలిపింది. ఇలాంటి కేసులు ఏడాదిలో 440% పెరిగి రోజుకు సగటు 11కు చేరాయని పేర్కొంది. నార్త్ కొరియా, ఇరాన్‌కు చెందిన గ్రూపులు ఈ కార్యకలాపాల్లో కీలకంగా ఉన్నాయని నివేదిక తెలిపింది.

Comments

G
Loading comments...