వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని టీ.సీ.ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సులో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్ పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ ఫేజ్-2లో అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు అయ్యేలా BLAలు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ఓట్లు తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
Comments
Loading comments...

