వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల డీకే బంగ్లాలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన అసెంబ్లీ స్థాయి ఎస్ఐఆర్ ఫేజ్-2 కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకురాలు డాక్టర్ డీకే స్నిగ్ధారెడ్డి హాజరై ఓటరు వివరాల్లో తప్పులుంటే ఫారం-8 ద్వారా సరిచేసుకోవాలని సూచించారు.
నోటీసులు వస్తే సమాధానం ఇచ్చి ఓటును నిలబెట్టుకోవాలని, బోగస్ ఓట్ల తొలగింపుకు ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

