వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. మండల, జిల్లా పరిషత్‌లు, పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియనున్న నేపథ్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని 644 పంచాయతీల్లో 12.35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ తుది దశకు చేరుకున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
Comments
Loading comments...

