Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎంశ్రీ బడులకు క్రీడా నిధులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:00 PM సంగారెడ్డిGeneral
పీఎంశ్రీ బడులకు క్రీడా నిధులు - Udayam
పీఎంశ్రీ పాఠశాలల్లో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం రూ.65 లక్షలు కేటాయించింది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని 27 పాఠశాలలకు నిధులు విడుదల చేసింది. క్రీడా సామగ్రి కొనుగోలు, మైదానాల ఏర్పాటుకు వీటిని వినియోగించనున్నారు. సెప్టెంబరులో జరిగే ఎస్‌జీఎఫ్‌ మండల, జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ 40 నిమిషాలు క్రీడా సాధన చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...