Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా బుకింగ్‌లో కొత్త దందా

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:56 PM మెదక్General
యూరియా బుకింగ్‌లో కొత్త దందా - Udayam
యాప్‌ ద్వారా అవసరానికి మించి యూరియా బుక్‌ చేసుకుంటున్నట్లు సమాచారం. అదనపు బస్తాలను అవసరం ఉన్నవారికి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బస్తాకు రూ.500 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం అని తెలిసింది. రెండు యాప్‌లలో బుకింగ్‌ చేసుకున్నవారూ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు అవసరానికి మించి యూరియా సరఫరా చేశామని డీఏవో దేవ్‌కుమార్‌ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Comments

G
Loading comments...