Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంపై కలెక్టర్‌ సూచనలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:44 PM జనగామ General
ప్రకృతి వ్యవసాయంపై కలెక్టర్‌ సూచనలు - Udayam
రైతులు శాస్త్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సూచించారు. నర్మెట్టలో మిర్చి, కందులు, కూరగాయల పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూసార పరీక్షలు నిర్వహించి, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేలా డ్రిప్‌ వంటి సూక్ష్మ నీటిపారుదల విధానాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...