వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీకే-1 గనిలో అస్వస్థతకు గురై మృతి చెందిన గోపి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అంబులెన్స్‌లో వైద్యుడు లేకపోవడంతోనే మృతి చెందారని కార్మికులు ఆరోపించారు.
మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా పరిహారం, అర్హత మేరకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్సనల్ మేనేజర్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
Comments
Loading comments...

