Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంబ్రిడ్జ్‌ సదస్సుకు ఎన్‌ఐటీ పరిశోధకురాలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:08 PM హన్మకొండ General
కేంబ్రిడ్జ్‌ సదస్సుకు ఎన్‌ఐటీ పరిశోధకురాలు - Udayam
ఎన్‌ఐటీ వరంగల్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగ పరిశోధకురాలు దాసరి నాగ వైష్ణవి కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో జరగనున్న CREST-2026 సదస్సుకు ఎంపికయ్యారు. ‘డైనమిక్‌ బిహేవియర్‌ ఆఫ్‌ రీఇన్‌ఫోర్స్డ్‌ ఎర్త్‌ వాల్స్‌’పై పత్రం సమర్పించనున్నారు. ప్రొఫెసర్లు ఎం. హీరాలాల్‌, జి. కల్యాణ్‌ కుమార్‌ సహ పర్యవేక్షకులుగా ఉన్నారు. ప్రయాణానికి ISSMGE నుంచి 1,000 డాలర్ల గ్రాంట్‌, HEICO నుంచి స్పాన్సర్‌షిప్‌ లభించింది.

Comments

G
Loading comments...