వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా పట్టుపురానికి చెందిన దాసుల కుటుంబం 300 ఏళ్లకుపైగా లక్ష్మీనృసింహస్వామి సేవలో కొనసాగుతోంది. ఇంట్లో పీఠం ఏర్పాటు చేసి నిత్య కైంకర్యాలు చేస్తూ, ఏటా 3 నెలలు సింహాచలంలో సేవలందిస్తున్నారు.
దాససత్రం ఏర్పాటు చేసి భక్తులకు సేవ చేస్తున్నారు. లక్ష్మీకాంత్ నాయక్ దాస్ 14 ఏళ్లుగా సేవలో ఉన్నారు. ఏప్రిల్ 27న సింహగిరికి వచ్చి 4 నెలలు సేవలందించి కుటుంబంతో ఒడిశాకు పయనమయ్యారు.
Comments
Loading comments...

