Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:53 PM మెదక్General
గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట, బూరుగుపల్లి, మక్త లక్ష్మాపురం గ్రామాల్లో రూ.84 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం రాజీవ్‌గాంధీ జయంతిలో పాల్గొని నివాళులర్పించారు. శంకుస్థాపన చేసిన పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...