Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌పై చంద్రబాబు ప్రతిపాదన

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 4:42 PM చిత్తూరుGeneral
బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌పై చంద్రబాబు ప్రతిపాదన - Udayam
ఏపీ, కర్ణాటక, తమిళనాడులను కలుపుతూ కుప్పం మీదుగా అమరావతి–బెంగళూరు–చెన్నై బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల్లో లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌, డ్రైపోర్టులు, దక్షిణాది విద్యుత్‌ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. వర్సిటీలు, స్కిల్లింగ్‌ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...