Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్‌–జీకి చేరువయ్యే పనిలో బీజేపీ

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:01 AM హైదరాబాద్General
జెన్‌–జీకి చేరువయ్యే పనిలో బీజేపీ - Udayam
జెన్‌–జీ యువతకు చేరువ కావడంలో తెలంగాణ, ఏపీ బీజేపీ శాఖలు వెనుకబడ్డాయనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఇతర రాష్ట్రాల సోషల్‌ మీడియా బృందాలతో పోలుస్తూ తెలుగు రాష్ట్రాల పార్టీ ఖాతాలపై సొంత అభిమానుల నుంచే విమర్శలు వస్తున్నాయి. దీంతో యువతకు చేరువయ్యేందుకు రాష్ట్ర నేతలు కాలేజీల సందర్శన చేపడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిల వంటి విద్యార్థుల సమస్యలపై ఆందోళనలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...