Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిల పై బీజేపీ నిరసన

Follow Udayam on Google
Harika Aug 31, 2026 1:13 PM నల్గొండGeneral
ఫీజు బకాయిల పై బీజేపీ నిరసన - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నల్గొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా పెండింగ్‌ బకాయిలను తక్షణమే విడుదల చేసి న్యాయం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...