వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్లు అధికారంలో ఉండి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.
భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు నీటిని విడుదల చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వల్లనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు.
Comments
Loading comments...
