Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రవీణ్

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 08, 2026 10:11 AM మంచిర్యాలతెలంగాణ
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రవీణ్ - Udayam Digital
మంచిర్యాలకు చెందిన బింగి ప్రవీణ్‌ను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాలతో మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఈ నియామకాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రవీణ్ తెలిపారు. పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...