వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ పుట్టినరోజైన సెప్టెంబరు 17 నుంచి నెలరోజులపాటు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. కార్యక్రమాల రూపకల్పనపై జాతీయ కార్యవర్గం సమావేశమైంది.
ఈ భేటీలో పురందేశ్వరి, రామ్‌మాధవ్, మంత్రి సత్యకుమార్ సహా ఏపీ నేతలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు.
Comments
Loading comments...

