Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింగరేణి అన్నా.. చెయ్యి చూపించు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 11:48 AM పెద్దపల్లి General
సింగరేణి అన్నా.. చెయ్యి చూపించు  - Udayam
రామగుండం సింగరేణి బొగ్గు గనుల వద్ద కార్మికులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాఖీలు కట్టారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం షిఫ్ట్‌కు వెళ్తున్న కార్మికులను ఆత్మీయంగా కలిశారు. అనంతరం కార్మికులకు బొట్టు పెట్టి రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు. కార్యక్రమం సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగింది.

Comments

G
Loading comments...