వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.15 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కెరమెరిలో ముందస్తు అరెస్టులు చేసి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల తీరును నాయకులు తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళనలను ఆపలేదని వారు మండిపడ్డారు.
Comments
Loading comments...

