వార్తలకు తిరిగి వెళ్లండి

Gen Z యువతను చేరువ చేసుకునేందుకు బీజేపీ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసిందని ఆ పార్టీ నేత, అడ్వకేట్ కరుణా సాగర్ తెలిపారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే వంటి సీనియర్ నేతలతో టీమ్ పనిచేస్తుందన్నారు.
అభివృద్ధి, ఉద్యోగాలు, పెట్టుబడులు, జాతీయ భద్రత, యువత ఆకాంక్షలే బీజేపీ ప్రధాన అంశాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఈ కార్యక్రమం అసౌకర్యంగా ఉందని విమర్శించారు.
Comments
Loading comments...

