Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాక్రోచ్ పార్టీలో చీలిక.. సీజేపీ-డీ ప్రకటన

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 7:59 AM జాతీయంGeneral
కాక్రోచ్ పార్టీలో చీలిక.. సీజేపీ-డీ ప్రకటన - Udayam
కాక్రోచ్ జనతా పార్టీలో విభేదాలు తలెత్తడంతో మాజీ వలంటీర్ మనీష్ బ్రహ్మభట్ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ-డెమోక్రటిక్‌’ (CJP-D) పేరుతో కొత్త వేదికను ప్రకటించారు. అభిజీత్‌ దీప్కే నేతృత్వంలోని సీజేపీ నాయకత్వం ఆమ్‌ ఆద్మీ పార్టీకి అనుకూలంగా మారిందని ఆరోపిస్తూ, విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...