వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు రాష్ట్రాల కొత్త ఇంచార్జులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నేతలు భేటీకి హాజరుకానున్నారు.
పార్టీ బలోపేతం, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై సమీక్షించనున్నారు. కేంద్ర, రాష్ట్ర యూనిట్ల సమన్వయం, భవిష్యత్ కార్యక్రమాల రోడ్‌మ్యాప్‌పై చర్చించనున్నారు.
Comments
Loading comments...

