Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టికల్ 370 రద్దును కొనియాడిన బీజేపీ

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 11:19 AM ఆల్ ఇండియా జాతీయ
ఆర్టికల్ 370 రద్దును కొనియాడిన బీజేపీ - Udayam Digital
ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు 5ను చారిత్రక దినంగా బీజేపీ అభివర్ణించింది. దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఆర్టికల్ 370 రద్దు చేశామని భాటియా తెలిపారు. 2019లో అమిత్ షా తీసుకున్న నిర్ణయంపై ఆయన ప్రస్తావించారు. 36 దేశాల నుంచి 274 మంది పరారీలను భారత్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...