Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం గింజపై అష్టవినాయకులు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:10 AM జాతీయంGeneral
బియ్యం గింజపై అష్టవినాయకులు - Udayam
మధ్యప్రదేశ్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ రాజేశ్ సోనీ కేవలం 6 మి.మీ. పరిమాణంలో వెండితో అష్టవినాయక రూపాలను అత్యంత సూక్ష్మంగా రూపొందించారు. మరోవైపు మహారాష్ట్రలో సంజయ్ క్షత్రియ ఏకంగా 50 వేల గణేశ విగ్రహాలను సేకరించి కళా సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచారు.

Comments

G
Loading comments...