వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నాలుగు నెలల క్రితం 25 కిలోల బియ్యం ధర రూ.1,200 ఉండగా, ప్రస్తుతం రూ.1,700 వరకు చేరింది.
గ్రామీణ ప్రాంతాల్లో 70 కిలోల బియ్యం ధర గతంలో రూ.1,800 ఉండగా, ప్రస్తుతం రూ.3,000 వరకు పలుకుతోంది. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

