Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిస్కెట్ ముక్క గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 04, 2026 10:45 AM మహబూబ్‌నగర్General
బిస్కెట్ ముక్క గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి - Udayam
మూసాపేట మండలం సూర్తితండాలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చక్రాపూర్కు చెందిన M. శ్రీను, మౌనిక దంపతుల 11 నెలల కుమారుడు బిస్కెట్ తింటుండగా గొంతులో ఇరుక్కుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు వెంటనే స్పందించినా బాలుడిని కాపాడలేకపోయారు.

Comments

G
Loading comments...