Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిందెల కాలనీలో ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
Mohammad Sep 23, 2026 12:41 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
బిందెల కాలనీలో ఎమ్మెల్యే పర్యటన - Udayam
తాడిపత్రి పట్టణంలోని బిందెల కాలనీలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి బుధవారం పర్యటించారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కూటమి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

Comments

G
Loading comments...